Current affairs 2016-15 telugu app for android description: ఈ అప్లికేషన్ లో 2016 - 2015 లో 1.అంతర్జాతీయ వ్యవహారాలు,2.జాతీయ వ్యవహారాలు,3.ఆర్థిక వ్యవహారాలు,4.పథకాలు,5.క్రీడలు మరియు 6.ప్రముకమైన వ్యక్తుల పూర్తి సమాచారం ఉంది .ఈ అప్లికేషన్ ప్రభుత్వ ఉద్యోగ పోటీ పరీక్షలకు చాలా ఉపయోగ పడుతుంది .Ap/tspsc- గ్రూప్స్ ,si,constable మరియు కొన్ని సివిల్ సర్విస్ ఎగ్స్యామ్స్ కొరకు ఈ అప్లికేషన్ చాలా ఉపయోగపడుతుంది